![]() |
Subrahmanya Stotram in Telugu |
ఆదిత్య విష్ణు విఘ్నేశ రుద్ర బ్రహ్మైవ మరుద్గణా|
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర ఇదం జగత్||
సర్వంత్వమే బ్రహ్మైవ అజమక్షర మద్వయం|
అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకాం||
నిరాలంబ నిరాభాసం సత్తామాత్ర మగోచరం|
ఏవం త్వాం మేధాయా బుధ్వా సదాపశ్యంతి సూరయః||
ఏవమజ్ఞాన గాడాంధ తమోపహత చేతనః|
నపశ్యంతి తథా మూఢా సదాదుర్గతి హేతవే||
విష్ణ్వాదినీ స్వరూపాణి లీలాలోక విడంబసం|
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ||
తత్తద్రుక్తాః కథా స్సమ్యక్ నిత్య్ సద్గతి ప్రాప్తయే|
భక్తా శ్రుత్వా పరిత్వాచ దృష్ట్వా సంపూజ్య శ్రద్దయా||
సర్వంకామా నవాప్నోతి భవ దారాధనాత్కలు|
మమపూజా మనుగ్రహ్యా సుప్రసీద భవానఘ||
చపలం మన్మథ వశం అమర్యాద మసూయకం|
పంచకం దుఃఖ జనకం పాపిష్టం పాహిమాం ప్రభో||
ఫలశ్రుతి
సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమా|
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః||
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.