Pages

Subrahmanya Mala Stotram in Telugu

సుబ్రహ్మణ్య మాలా స్తోత్రం

Subrahmanya Mala Stotram in Telugu
Subrahmanya Mala Stotram in Telugu
ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబల పరాక్రమాయ, క్రౌంచగిరి మర్దనాయ, అనేకాసుర ప్రాణాపహారాయ, ఇంద్రాణీ మాంగళ్య రక్షకాయ, త్రియత్రిం శత్కోటి దేవతా వందితాయ, మహా ప్రళయ కాలాగ్ని రుద్ర పుత్రాయ, దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలకాయ, మహాబలవీర సేవిత భద్రకాళీ వీరభద్ర మహాభైరవ సహస్ర శక్త్యం, ఘోరాస్త్ర వీరభద్ర మహాబల హనూమంత, నారసింహ, వరాహాది దిగ్భంధనాయ, సర్వదేవతా సహితాయ, ఇంద్రాగ్ని యమ నిరృత వరుణ వాయు కుబేర ఈశాన్యాకాశ పాతాళ దిగ్బంధనాయ, సర్వచండ గ్రహాది నవకోటి గురునాథాయ, నవకోటి దానవ శాకినీ డాకినీ కామినీ మోహినీ స్తంభినీ గండభైరవ భూం భూం  దుష్టభైరవ సహితాది భూత ప్రేత పిశాచ భేతాళ బ్రహ్మరాక్షస దుష్టగ్రహాన్ ప్రహారయ ప్రహారయ సర్వ దుష్టగ్రహాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ సర్వ దుష్టగ్రహాన్ బంధయ బంధయ సర్వ దుష్టగ్రహాన్ చింధి చింధి సర్వ దుష్టగ్రహాన్ నిగ్రహ నిగ్రహ సర్వ దుష్టగ్రహాన్ చేధయ చేధయ సర్వ దుష్టగ్రహాన్ నాశయ నాశయ      సర్వజ్వరం నాశయ నాశయ సర్వరోగం నాశయ నాశయ సర్వదురితం నాశయ నాశయ ఓం హ్రీం సాం శరవణభవోద్భవాయ, షణ్ముఖాయ, శిఖివాహనాయ, కుమారాయ, కుంకుమవర్ణాయ, కుక్కుటధ్వజాయ హ్రీం ఫట్ స్వాహా ||

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.