Subrahmanya Swami Puja vidhanamu in Telugu |
మహాగాణాధిపతయే నమః|
ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినేనమః||
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!
సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|
అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా|
తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ|
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి||
యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ||
స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|
పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం||
సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం|
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం|
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః||
యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||
సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|
ఉమా మహేశ్వరాభ్యాం నమః|
వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః|
శాచీపురంధరాభ్యాం నమః|
అరుంధతి వశిష్టాభ్యాం నమః|
శ్రీ సీతారామాభ్యాం నమః|
సర్వేభ్యోమహాజనేభ్యో నమః|
దీపం
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః|
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే||
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
దేవతాహ్వానం
అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః, (తీర్థమును పుచ్చుకొనవలెను)
ఓం నారాయణాయ స్వాహాః, (తీర్థమును పుచ్చుకొనవలెను)
ఓం మాధవాయ స్వాహాః (తీర్థమును పుచ్చుకొనవలెను)
గోవిందాయ నమః, (ఎడమ అరచేతి ప్రక్షాళనము)
విష్ణవే నమః, (ఎడమ అరచేతి ప్రక్షాళనము)
మధుసూదనాయ నమః, (బ్రొటనవేలుతో ఎడమ నుండి కుడికి పై పెదవిని తుడుచుకొనవలెను)
త్రివిక్రమాయ నమః, (బ్రొటనవేలుతో ఎడమ నుండి కుడికి క్రింది పెదవిని తుడుచుకొనవలెను)
వామనాయ నమః, (శిరమున జలమును చల్లుకోనవలెను)
శ్రీధరాయ నమః, (శిరమున జలమును చల్లుకోనవలెను)
హృషీకేశాయ నమః, (ఎడమ అరచేతిపై జలమును ప్రోక్షించవలెను)
పద్మనాభాయ నమః (రెండు పాదములపై జలమును ప్రోక్షించవలెను)
దామోదరాయ నమః, (శిరముపై జలమును ప్రోక్షించవలెను)
సంకర్షణాయ నమః, (పది వేళ్ళు ముడిచి మొదళ్లతో గడ్డమును తాకవలెను)
వాసుదేవాయ నమః, (ఎడమ వైపు ముక్కును తాకవలెను)
ప్రద్యుమ్నాయ నమః, (కుడి వైపు ముక్కును తాకవలెను)
అనిరుద్దాయ నమః, (ఎడమ వైపు కన్ను తాకవలెను)
పురుషోత్తమాయ నమః, (కుడి వైపు కన్ను తాకవలెను)
అధోక్షజాయ నమః, (ఎడమ వైపు చెవిని బ్రొటన మరియు ఉంగరపు వేళ్ళతో తాకవలెను)
నారసింహాయ నమః, (కుడి వైపు చెవిని బ్రొటన మరియు ఉంగరపు వేళ్ళతో తాకవలెను)
అచ్యుతాయ నమః, (నాభిని బ్రొటన మరియు చిటికెన వేళ్ళతో తాకవలెను)
జనార్ధనాయ నమః, (అరచేతిని హృదయానికి తాకించవలెను)
భూతోచ్ఛాటనము
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః|
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే||
(అని అక్షతలు వెనుకకు చల్లుకొనవలెను.)
(ఆ తరువాత కుడి చేతితో ముక్కును పట్టుకొని ప్రాణాయామము చేయవలెను.)
ప్రాణాయామము
ఓంభూః| ఓం భువః| ఓగుం సువః| ఓం మహః| ఓంజనః| ఓంతపః| ఓగుం సత్యం| ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్| ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం||
(ఇట్లు మూడు సార్లు ప్రాణాయామము చేసిన పిదప సంకల్పమును చెప్పవలెను)
సంకల్పము
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే అస్మిన్ (వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు) .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే, ......తిథి, ........వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధన:
(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి, ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).
శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీ సరస్వతీ పూజార్ధం దురితక్షయ కారకాః
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాపః
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
ఏవం కలశపూజాః కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష
(అని పఠించి, కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన, తమపైన జల్లుకొనవలెను.)
ప్రాణప్రతిష్ఠ:
మం: ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం|
జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి||
అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు
ధ్యానం:
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహాగణాధిపతయే నమః
ధ్యానం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను)
ఆవాహనం
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః|
అనాధ నాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ||
శ్రీ మహాగణాధిపతయే నమః
ఆవాహయామి.
(అక్షతలు వేయవలెను)
ఆసనం
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం|
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను)
పాద్యం
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ఠ ప్రదాయక|
భక్త్యా పాద్యం మయాదత్తం గృహోణ ద్విరదానన||
శ్రీ మహాగణాధిపతయే నమః
పాదయోః పాద్యం సమర్పయామి.
(పాదముల వద్ద నీటిని చల్లవలెను)
అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన|
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం||
శ్రీ మహాగణాధిపతయే నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
(విగ్రహము యొక్క చేతులపై నీటిని చల్లవలెను)
శుద్దోదక స్నానం:
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్దోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.
వస్త్రం:
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహాగణాధిపతయే నమః
వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం:
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహాగణాధిపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం:
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహాగణాధిపతయే నమః
గంధం ధారయామి.
అక్షతాన్:
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు
పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే||
శ్రీ మహాగణాధిపతయే నమః
గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి.
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
ధూపం:
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం|
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం||
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దూపమాగ్రాపయామి.
దీపం:
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం
గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం|
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే|
త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దీపం దర్శయామి.
దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నైవేద్యం:
మం: ఓం భూర్భువస్సువః|
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి|
ధియోయోనః ప్రచోదయాత్ ||
సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
మహా నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రానాయస్వాహా,
ఓం అపానాయస్వాహః,
ఓం వ్యానాయస్వాహః,
ఓం ఉదానాయస్వాహః,
ఓం సమానాయస్వాహః
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమ్రుతాపితానమసి.
వుత్తరాపోషణం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి.
పాదౌ ప్రక్షాళయామి.
శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం|
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం:
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః|
లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః||
దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః|
వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః||
షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి|
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా|
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే|
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షణ నమస్కారం:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః|
త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల
అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ |
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః||
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి.
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు|
న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||
అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు ||
శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహా గణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.
ఋష్యాదిన్యాసం
అస్యశ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర మహా మంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరో దేవతా ఓం బీజం - సాం శక్తిః -శరణభవ ఇతి కీలకం మమ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః
అంగ న్యాసం
ఓం శం మహా సేనాయ నమః అంగుష్టాభ్యాం నమః
ఓం రం స్కందాయ నమః తర్జనీభ్యాం నమః
ఓం వం కార్తికేయాయ నమః మాధ్యమాభ్యాం నమః
ఓం ణం ద్వాదశ భుజాయ నమః అనామికాభ్యాం నమః
ఓం భం మయూర వాహనాయ నమః కనిష్ఠకాభ్యాం నమః
ఓం వం షడాననాయ నమః కరతలకరపృష్టాభ్యాం నమః
భూర్భువస్సువరోమితి దిగ్భంధః
కరన్యాసం
ఓం శరవణభవ శం, హృదయాయ నమః (కుడి అరచేతితో హృదయమును తాకవలెను)
ఓం శరవణభవ రం, శిరసే స్వాహా (కుడి అరచేతితో శిరస్సును తాకవలెను)
ఓం శరవణభవ వం, శిఖాయై వషట్ (కుడి అరచేతితో శిఖను తాకవలెను)
ఓం శరవణభవ ణం, కవచాయహుం (రెండు అరచేతులతో శరీర కవచమును తాకవలెను)
ఓం శరవణభవ భం, నేత్రత్రయావౌషట్ (రెండు చేతులతో కళ్ళను తాకవలెను)
ఓం శరవణభవ వం, అస్త్రాయఫట్ (కుడి అరచేతితో ఎడమ చేతి మీద చరచవలెను)
దిగ్భంధనం
ఓం భూర్భువస్సువరో మితిలోక త్రయేణ దిగ్బంధః
(రెండు చేతుల వేళ్ళను మెలిక వేసి ఉంచి ధ్యానం చేయాలి)
ప్రాణ ప్రతిష్ఠ
ఓం ప్రాణస్య శివః ప్రాణేశ స్వాహా||
ధ్యానము
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలం కృతం|
శక్తిం వజ్రమసిం త్రిశూల మభయం ఖేటం ధనుశ్చక్రకం||
పాశం కుక్కుట మంకుశంచ వరదం హస్తైర్దదానం స్సదా|
ధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం వందే సురారాధితం||
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
మూల మంత్రం - ఓం సాం శరవణభవ
ఆవాహనము
ఆవాహయామి దేవేశ సిద్ధా గంధర్వ సేవిత|
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన||
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః ఆవాహయామి.
ఆసనం
ఉమాసుత శ్శక్తిధరః కౌమార క్రౌంచధారణ|
ఇదం సింహాసనం దివాయం గృహ్యతాం శంకరాత్మజ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.
పాద్యం
గంగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం|
పాద్యంచ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియానందన||
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం
స్కందో గుహ షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః|
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషడ్బుజ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయం
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్తవత్సలః|
గంగాసుత శ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం||
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.
పంచామృత స్నానం
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయాయుతం|
పంచామృతస్నానమిదం గృహాణ సురపూజిత||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం
నదీనాం దేవ సర్వాసాం ఆనీతం నిర్మలోదకం|
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్వమే||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
వస్త్రం
మహాసేన కార్తికేయః మహాశక్తిధరో గుహః|
వస్త్రం సూక్ష్మం గృహాణ త్వం సర్వదేవనమస్కృతః||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం
నానారత్న స్వర్ణయుతం త్రివృతం బ్రహ్మసూత్రకం|
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం
గంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం|
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్య శ్రీ చందనం ధారయామి.
అక్షతలు
శాలీయాం చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితం స్తదా|
అక్షతాం స్తవ దాస్యేహం సురవందిత||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి.
ఆభరణం
భూషణాని విచిత్రాణి హేమరత్నమయానిచ|
గృహాణ భువనాధార భుక్తి ముక్తి ఫలప్రద||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణాని సమర్పయామి.
పుష్పం
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకానిచ|
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యతాం||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పైః పూజయామి.
అథాంగ పూజ
ఓం వాల్మీకభవాయ నమః – పాదౌ పూజయామి,
ఓం జితాసురసైనికాయ నమః – జానునీ పూజయామి,
ఓం రుద్రయే నమః – జంఘే పూజయామి,
ఓం భయ నాశాయ నమః – ఊరూ పూజయామి,
ఓం బాలగ్రహోచ్చాటనాయ నమః – కటిం పూజయామి,
ఓం భక్త పాలనాయ నమః – నాభిం పూజయామి,
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – హృదయం పూజయామి,
ఓం విశాలవక్షసే నమః – వక్షస్థలం పూజయామి,
ఓం అభయప్రధాన ప్రశస్తహస్తాయ నమః – బాహూన్ పూజయామి,
ఓం నీలకంఠ తనయాయ నమః – కంఠాన్ పూజయామి,
ఓం పతితపావనాయ నమః – చుబుకాన్ పూజయామి,
ఓం పురుష శ్రేష్టాయ నమః – నాసికాన్ పూజయామి,
ఓం పుణ్య మూర్తయే నమః – శ్రోత్రాణి పూజయామి,
ఓం కమల లోచనాయ నమః – లోచనామ్ పూజయామి,
ఓం కస్తూరీతిలకాంచితఫాలాయ నమః – లలాటాని పూజయామి,
ఓం వేదవిదుషే నమః – ముఖాని పూజయామి,
ఓం త్రిలోక గురవే నమః – శిరః పూజయామి,
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి.
శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిః
ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్ర సుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం క్రుత్తికాసూనవే నమః
ఓం సిఖివాహాయ నమః
ఓం ద్విషన్ణే త్రాయ నమః || 10 ||
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః
ఓం తారకాసుర సంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
ఓం దీవసేనాపతయే నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః || 20 ||
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచ దారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః || 30 ||
ఓం శివస్వామినే నమః
ఓం గుణ స్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంత శక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం సరోద్భూతాయ నమః
ఓం అహూతాయ నమః || 40 ||
ఓం పావకాత్మజాయ నమః
ఓం జ్రుంభాయ నమః
ఓం ప్రజ్రుంభాయ నమః
ఓం ఉజ్జ్రుంభాయ నమః
ఓం కమలాసన సంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వ ర్ణాయ నమః || 50 ||
ఓం పంచ వర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం ఆహార్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః || 60 ||
ఓం వటవేష భ్రుతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః || 70 ||
ఓం విస్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసార స్వతావ్రుతాయ నమః || 80 ||
ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంత మూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృత కేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమ డంభాయ నమః
ఓం మహా డంభాయ నమః
ఓం క్రుపాకపయే నమః || 90 ||
ఓం కారణోపాత్త దేహాయ నమః
ఓం కారణాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామ కంధరాయ నమః || 100 ||
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయ ఫలదాయ నమః
ఓం అసురానీక మర్ధనాయ నమః
ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః || 108 ||
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం|
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృతః||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
దీపం
అజ్ఞాననాశనం దేవ జ్ఞానసిద్ధి ప్రభోభవ|
సకర్పూరాజ్య దీపంచ గృహాణ సురసేవిత||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి,
ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
నైవేద్యం
భక్ష్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం సః శర్కరం|
నైవేద్యం గృహ్యతాం దేవ శంభుపుత్ర నమోస్తు తే||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి.
ఓం భూర్భువస్సువః, తత్సవితుర్వరేణ్యమ్, భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్||
దేవ సవితు ప్రసువ
సత్యం త్వర్తేన పరిషించామి (పగలు )/
ఋతంత్వా సత్యేన పరిషించామి (రాత్రి)
అమృతమస్తు, అమృతోపస్తరణమసి స్వాహా
ఓం ప్రాణాయ స్వాహా,
ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా,
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,
అమృతాపిధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి,
హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి,
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి.
నీరాజనం
కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం|
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ|
పరమేశ్వరపుత్రస్త్వం సుప్రీతో భవ సర్వదా||
ఓం భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నః నాగ ప్రచోదయాత్|
ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నః నాగ ప్రచోదయాత్|
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః నాగ ప్రచోదయాత్|
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.
తాంబూలం
తాంబూలంచ సకర్పూరం నాగవల్లీ దళైర్యుతం|
పూగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారం
ప్రదక్షిణం కరిష్యామి సర్వదేవనమస్కృతః|
ప్రసాదం కురు మే దేవ సర్వపాపహరో భవ||
యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే|
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ|
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల|
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ|
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వర|
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.
పునః పూజ
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
ఛత్రం ఆచ్ఛాదయామి,
చామరం వీచయామి,
నృత్యం నర్తయామి,
గీతం శ్రావయామి,
అశ్వ, రథ, గజమారోహయామి,
ఆందోళికాన్ ఆరోహయామి,
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాం సమర్పయామి.
క్షమా ప్రార్థన
యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||
అర్పణ
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు - ఏతత్ఫలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః